Site icon NTV Telugu

Women’s Day-2025: వనిత టీవీ ‘ఉమెన్స్ డే’ స్పెషల్ సాంగ్ రిలీజ్..

Womens Day

Womens Day

ఆకాశంలో స‌గం మేమే అంటూ మ‌హిళా లోకం సాగుతోంది. పురుషాధిక్య ప్రపంచంలోనూ త‌మ‌కు తామే సాటి అని చాటి చెబుతున్నారు. రాజ‌కీయాలు, క్రీడ‌లు, చిత్రసీమ అన్నింటిలోనూ మ‌హిళా ప్రభంజ‌నం వీస్తోంది. ఋగ్వేదం అనేది పురుషునికి మరియి ఈ సభ్యసమాజానికి సూర్యకాంతి(ఉషస్సు) వంటిది అని స్త్రీలు తమ విద్యాశోభతో గృహాన్ని అనుకూలంగా తీర్చి దిద్దే శక్తి కేవలం స్త్రీకే సాధ్యపడుతుంది. స్త్రీ భావితరాలకు శిక్షణ,రక్షణగా నిలుస్తుందని తెలియజేసింది. వేదాల తర్వాత అంతంటి మహోన్నతమైనది మనుస్మృతి కూడా మహిళలకు మహోన్నత స్థానం ఇచ్చింది. అమ్మగా, భార్యగా, చెల్లిగా, కూతురుగా నువ్వు పోషించే ప్రతి పాత్ర వెనుక నీ అంతులేని త్యాగం ఉంటుంది. ఉమెన్స్ డే సందర్భంగా వనిత టీవీ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. అమ్మ, మహిళల గొప్పతనం గురించి చెప్పే అద్భుతమైన పాట లింక్ కోసం కింద క్లిక్ చేసి చూసి, విని ఆనందించండి…

 

Exit mobile version