NTV Telugu Site icon

Sobhita Dhulipala : సరికొత్త లుక్ లో మెరిసిపోతున్న శోభిత..

Whatsapp Image 2023 06 24 At 8.08.08 Am

Whatsapp Image 2023 06 24 At 8.08.08 Am

తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది శోభితా ధూళిపాళ్ల.తన సొగసులతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.రకరకాల ఫోటో షూట్లతో ఆమె రెచ్చగొడుతుంది. ఆమె అందాలకు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. గ్లామర్ ఫోటోలతో పాటు.. అప్పుడప్పుడు పద్దతిగా ఉండే ఫోటోలను కూడా తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేస్తుంటుంది శోభిత.తన అందంతో అందరిని మైమరిపిస్తుంది.. సొగసుల ఆరబోతలో ఏమాత్రం తగ్గేది లేదు అంటుంది.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తన క్లీవేజ్ అందాలతో రెచ్చ గొట్టింది ఈ.బ్యూటీ. సరికొత్త లుక్ లో అదరగొట్టింది.శోభిత బాలీవుడ్ కు వెళ్లగా ఆమెకు అక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి..సౌత్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా బాగానే పాపులర్ అయ్యింది.

ఈమధ్య అక్కినేని నాగచైతన్యతో శోభితా డేటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియా లో వార్తలు తెగ వినిపిస్తున్నాయి..వారు ఫారెన్ లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా కొన్ని లీక్ అయ్యాయి. ఇక వారి మధ్య ఏదో వుంది అని సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి.అలాంటి రూమర్స్ పై స్పందించాల్సిన అవసరం నాకు లేదు అంటూ చెప్పుకొచ్చింది శోభిత.బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం లో వచ్చిన రామన్ రాఘవన్ 2.0 సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఇక తెలుగులో మాత్రం అడివి శేష్ గూఢాచారి, మేజర్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.. తాజాగా శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్-2 త్వరలో విడుదలకు కు రెడీగా ఉంది.తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది బ్యూటీ. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే లక్షణం. అలాగే సహాయం చేసే మనసు, ప్రకృతిని ప్రేమించే గుణం వంటి లక్షణాలు ఉండేవాడు కావాలని ఆమె చెప్పుకొచ్చింది.ఎంతో సింపుల్ గా ఉండే వ్యక్తి కావాలంటుంది శోభిత.