Site icon NTV Telugu

Singer Mangli : హద్దులు చెరిపేస్తున్న సింగర్ మంగ్లీ… షర్ట్ ముడేసి గుండెలు పిండేస్తోంది!

Singer Mangili Hot Photos

Singer Mangili Hot Photos

Singer Mangli Latest Sizzling Photos Goes Viral: టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు. అలాంటి వారిలో స్టార్ సింగర్ మంగ్లీ కూడా ఒకరు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన సత్యవతీ రాథోడ్ కి చిన్ననాటి నుంచే మ్యూజిక్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండేది. Mangli Singer
ఆమె తండ్రి చిన్నప్పటి నుండి సింగర్ గా ప్రోత్సహించడంతో ఎస్వీ యూనివర్సిటీలో మంగ్లీ మ్యూజిక్ లో డిప్లొమా చేశారు. ఆతరువాత 2013లో V6 ఛానల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీకి బ్రేక్ రావడంతో నెమ్మదిగా ప్లే బ్యాక్ సింగర్ అయ్యి ఇప్పుడు వరుస ఆఫర్స్ తో స్టార్ సింగర్ అయింది.

అంతే కాదు ఆమె హీరోయిన్ గా స్వేచ్ఛ టైటిల్ తో ఒక మూవీ కూడా తెరకెక్కింది. అంతే కాదు ఆమె నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసినా అది వర్కౌట్ కాలేదు.

Raghuvaran B.tech: కొత్త సినిమాలకి పోటీగా ధనుష్ ‘రఘువరన్ బీటెక్’ రీ రిలీజ్

అయితే ఇప్పుడు నటిగా సెటిల్ అవ్వాలి అనుకుంటుందో ఏమో కానీ మంగ్లీ తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ అంతలా కలకలం రేపుతోంది.

మొన్నీమధ్య ఆమె చీరకట్టు ఫోటోలు హాట్ టాపిక్ అవ్వగా ఇప్పుడు ఆమె షర్ట్ ముడివేసి రచ్చ రేపింది. ఆమె లేటెస్ట్ ఫోటో షూటింగ్ చూస్తుంటే మాత్రం ఎందుకో ఆమె కొంత వరకు హద్దులు దాటేసినట్లు అనిపిస్తోంది. తాజా ఫోటోషూట్ లో షర్ట్ ముడివేసి నాభి అందాలు కనిపించేలా బోల్డ్ లుక్ లో దర్శనమివ్వడంతో మంగ్లీ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఆమె ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Exit mobile version