Singer Mangli Latest Sizzling Photos Goes Viral: టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు. అలాంటి వారిలో స్టార్ సింగర్ మంగ్లీ కూడా ఒకరు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన సత్యవతీ రాథోడ్ కి చిన్ననాటి నుంచే మ్యూజిక్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఆమె తండ్రి చిన్నప్పటి నుండి సింగర్ గా ప్రోత్సహించడంతో ఎస్వీ యూనివర్సిటీలో మంగ్లీ మ్యూజిక్ లో డిప్లొమా చేశారు. ఆతరువాత 2013లో V6 ఛానల్ లో…