Site icon NTV Telugu

Shruthi Haasan : చీరకట్టులో శృతిహాసన్ నిండైన అందం..

Shruthi

Shruthi

Shruthi Haasan : శృతిహాసన్ ఈ నడుమ మళ్లీ రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందం ఇంచు కూడా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది ఈ భామ. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది. టాలీవుడ్ లో ఆమె సినిమాకు దూరంగా ఉంది. అవకాశాలు లేకనో.. లేదంటే రాకనో తెలియదు.

Read Also : IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో తడబడిన పంజాబ్

కానీ టాలీవుడ్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది ఈ బ్యూటీ. మొన్నటి వరకు సీనియర్ హీరోల సరసన నటించింది. అయితే రీసెంట్ గా కమల్ హాసన్ థగ్ లైఫ్‌ సినిమాలో ఓ సాంగ్ ను పాడి అలరించింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మరోసారి చీరకట్టులో రెచ్చిపోయింది. ఇందులో నిండైన అందంతో మెప్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Sandeep Reddy : సందీప్ రెడ్డికి రామ్ చరణ్ దంపతుల స్పెషల్ సర్ ప్రైజ్..

Exit mobile version