Shraddha Das: అందాలు ఆరబోస్తున్నా అవకాశాలు రావడం లేదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Das: సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ శ్రద్దా దాస్. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలు అందుకున్నది కానీ, సరైన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గానో, ప్రత్యేక పాత్రల్లోనో మెరిసింది తప్ప ఇప్పటివరకు శ్రద్దా హీరోయిన్ గా నెగ్గుకొచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. అందం, అభినయం ఉన్నా కూడా అమ్మడికి ఆ అవకాశం ఎందుకు రాలేదో తెలియదు. ఇక అందాల ఆరబోత లో శ్రద్దా మాస్టర్స్ పూర్తి చేసిందనే చెప్పాలి. నిత్యం సోషల్ మీడియాలో ఏమండీ హాట్ ఫోటోషూట్లకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి అంటే అతిశయోకి లేదు.
ఇక కొత్త ఏడాది.. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా బికినీతో రెచ్చిపోయింది. నిన్నటికి నిన్ననే బీచ్ ఒడ్డున గ్రీన్ బికినీలో ఎద అందాలను ఆరబోసి కవ్వించిన ముద్దుగుమ్మ నేడు అంతకుమించి ఆరబోసి సెగలు పుట్టిస్తోంది. ఏజెంట్ క్రోషెట్ ఈత దుస్తుల్లో టాప్ యాంగిల్ లో ఫోన్ పెట్టి సెల్ఫీ తీసి పోస్ట్ చేసింది. ఇంకేముంది టాప్ యాంగిల్ లో ఎద అందాలు ఒక పక్క.. థైస్ అందాలను మరోపక్క ఎరగా వేసి పిచ్చెక్కించింది. ఇక ఈ రేంజ్ లో అఅందాల ఆరబోత చేసినా అమ్మడికి అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
- Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ 'జన నాయగన్'.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
- Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!