Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shikaaru Extends One More Week

Fun ride: ఓ వారం ఆలస్యంగా ‘షికారు’!

Published Date :June 20, 2022 , 5:50 pm
By Subbarao N
Fun ride: ఓ వారం ఆలస్యంగా ‘షికారు’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

సాయి ధన్సిక, కిశోర్, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర, పోసాని ప్ర‌ధాన పాత్రలు పోషించిన సినిమా ‘షికారు’. అన్ లిమిటెడ్ ఫన్ రైడ్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ద్వారా హరి కొలగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైజాగ్ కు చెందిన ప్రముఖ పంపిణీదారుడు పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 24న విడుదల కావాల్సి ఉన్న ‘షికారు’ చిత్రాన్ని ఇప్పుడు జూలై 1వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు చిత్ర నిర్మాత.

ఈ సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ”ఊహించని విధంగా చిక్కుల్లో పడిన తమ స్నేహితుడిని మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఎలా బయటకు తీసుకొచ్చారు? దాని పర్యవసాలు ఏమిటీ? అనేదే ఈ సినిమా. ఇందులో సాయి ధన్సిక పోషించిన పాత్ర యువతను బాగా ఆకట్టుకుంటుంది. చమ్మక్ చంద్రపై చిత్రీకరించిన సాంగ్ మూవీకి హైలైట్ అవుతుంది. అలానే సిద్ శ్రీరామ్ పాడిన పాటకూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శేఖర్ చంద్ర చక్కని బాణీలతో పాటు మంచి నేపథ్య సంగీతం అందించారు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఫన్ రైడ్ లా సాగుతుంది” అని అన్నారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhinav Medisetty
  • Hari Kolagani
  • Sai Dhansika
  • Shikaaru
  • Tej Kurapati

తాజావార్తలు

  • Tragedy: అంబులెన్స్ ను ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ సహా పేషెంట్ మృతి

  • Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..

  • NASA Artemis II: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. చంద్రుని చుట్టూ పరిభ్రమించిన నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions