NTV Telugu Site icon

Shibani Dandekar: పెళ్లైన వారం రోజులకే గర్భవతి అయిన హీరోయిన్..?

shibani dandeker

shibani dandeker

బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్​ అక్తర్, శిబాని దండేకర్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే వివాహంతో ఒక్కటేనా విషయం తెలిసిందే. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించగా.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లి అయిన దగ్గర నుంచి ఈ జంట కొత్త కొత్త ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ఇక తాజగా ఈ జంట కొన్ని ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. వైట్​ అండ్​ వైట్ జాకెట్​లో ఫర్హాన్ స్టైలిష్ లుక్ లో ఉండగా భర్తను ఆనుకొని శిబాని తళుకులీనే డిజైనర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. అయితే ఈ ఫొటోలో శిబాని పొట్ట కొద్దిగా ముందుకు వచ్చినట్లు కనిపించింది. అది గమనించిన నెటిజన్స్.. ఏంటి అప్పుడే గర్భవతివి అయ్యావా..? అడుగుతున్నారు. మరికొందరు పెళ్లికి ముందే అమ్మడు ప్రగ్నెంట్ ఏమో .. అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఈ జంట క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


Show comments