Sheeva Rana: పోకిరి లో గిల్లితే గిల్లించుకోవాలి భామ గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎలా ఉందో.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheeva Rana: పోకిరి సినిమా గుర్తుందా.. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతూనే ఆడే పండుగాడు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు మర్చిపోవడం చాలా కష్టం. మహేష్ బాబు నటన, పూరి డైలాగ్స్.. ఇలియానా అందం, బ్రహ్మీ- ఆలీ కామెడీ.. వేరే లెవెల్ సినిమా అంటే అతిశయోక్తి కాదు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు.. స్టార్స్ గా మారారు. ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ గ్యాంగ్‌లో ఓ రౌడీ అమ్మాయి ఉంటుంది. మహేష్ బాబు వెంటపడుతూ.. రెచ్చగొడుతూ ఉంటుంది. మహేష్.. అస్సలు ఆమెను పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. ఇక ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు అతడితో సరసాలు ఆడుతూ ఉంటుంది. అదేనండీ.. పబ్ లో ప్రకాష్ రాజ్ ఒళ్ళో కూర్చొని గిల్లితే.. అబ్బా అని అరిస్తే.. గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అని అంటాడు కదా.. హా ఆ అమ్మాయే శివ రాణా.
చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. పోకిరితో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత అవకాశాలు వచ్చినా.. అంతగా పేరు అయితే రాలేదు. దీంతో శివ.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి.. తనకు వచ్చిన, నచ్చిన పని చేసుకుంటుంది. ప్రస్తుతం శివ.. యోగా టీచర్ గా కొనసాగుతోంది. ఆమెకు పెద్ద పెద్ద స్టార్ క్లయింట్స్ కూడా ఉన్నారు. సినిమాలో లేకపోయినా.. సోషల్ మీడియాలో నిత్యం శివ కనిపిస్తూనే ఉంటుంది. ఇక యోగా టీచర్ కాబట్టి.. అప్పుడు ఎంత హాట్ గా ఉందో ఇప్పుడు కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నదాని సోషల్ మీడియా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పుడైనా సినిమాలు వస్తే ఈ చిన్నది చేస్తాను అంటోంది. మరి ముందు ముందు ఈ బ్యూటీ ఏదైనా సినిమాలో కనిపిస్తుందేమో చూడాలి.
Also Read
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
- Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
తాజావార్తలు
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
-
Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
CM Revanth Reddy : పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
-
Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!