NTV Telugu Site icon

Shanvi Srivastava: పిల్ల భలే.. దీని ఫిగర్ భలే..

Shanvi

Shanvi

Shanvi Srivastava: లవ్లీ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరునే తెచ్చుకుంది హీరోయిన్ శాన్వి శ్రీవాత్సవ. ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు వచ్చాయి కానీ, అమ్మడికి విజయాలు దక్కలేదు.. అందుకే కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోతుంది అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తోంది. టాలీవుడ్ లో సినిమాలు లేకపోయినా.. అభిమానులను మాత్రం ఇదుగో ఇలా హాట్ ఫోటోషూట్స్ తో పలకరిస్తూ వారికి దగ్గరగానే ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీ ట్రీట్ .. సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ మధ్యనే ఈ చిన్నది వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సమ్మర్ వచ్చిందంటే చాలు.. హీరోయిన్స్ అందరూ.. బీచ్ ఒడ్డున సేద తీరడానికి వెళ్ళిపోతారు అన్న విషయం తెల్సిందే. ఈ సమ్మర్ హీట్ కంటే.. వారే ఇంకా హీట్ పుట్టిస్తూ ఉంటారు.

Anushka: బొద్దుగా ఉంటే మాత్రం ఏంటి రా.. దేవత.. దేవతనే

తాజాగా ఆ లిస్ట్ లోకి శాన్వి కూడా చేరింది. బీచ్ ఒడ్డున బికినీలో కూర్చొని హాయిగా సేద తీరుతోంది. అయితే బ్యాక్ మాత్రమే చూపిస్తూ.. ఫ్రంట్ ఫోటోలను అడగొద్దని చెప్పుకొచ్చింది. “ఇది హాలిడే సమయం.. ఈ టైమ్ లైన్ ను స్పామ్ చేయడానికి రెడీగా ఉండండి.. దయచేసి బికినీ ఫోటోలు అడగొద్దు” అంటూ చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా బ్యాక్ నుంచి శాన్వి శరీర హొయలు.. మాములుగా అలేవని చెప్పాలి. ఇక శాన్వి ఫోటో చూడగానే అభిమానులు పిల్ల భలే.. దీని ఫిగర్ భలే.. అంటూ పాటలు అందుకుంటున్నారు. ఇక శాన్వి సిస్టర్ అయితే .. ఈ ఫోటోల వలనే వేడిగాలి వస్తుందనుకుంటా అంటూచమత్కరించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments