Selfish Movie Launch : ధనుష్ అతిథిగా సినిమా ప్రారంభోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
18 ఏళ్ల క్రితం ‘ఆర్య’తో దర్శకుడు సుకుమార్‌ను లాంచ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వీరిద్దరూ కలిసి పని చేయలేదు. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత దిల్ రాజు ఓ సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రానికి “సెల్ఫిష్” అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అధికారికంగా ప్రారంభమైంది.
Read Also : Bloody Mary Movie Review : సారీ…మేరీ!
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి తమిళ స్టార్ ధనుష్ అతిథిగా హాజరై టీమ్‌ను ఆశీర్వదించారు. అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్, హరీష్ శంకర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో కాశీ విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇక మూవీలో ఆశిష్ కు జోడిగా శ్రీలీల కనిపించబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను దిల్ రాజు, సుకుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మిక్కీ జే మేయర్ “సెల్ఫిష్” చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. కాగా జనవరిలో “రౌడీ బాయ్స్”తో నటనా రంగ ప్రవేశం చేసిన ఆశిష్ కి ఇది రెండవ చిత్రం.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!