NTV Telugu Site icon

Samyukta Hegde: డ్యాన్స్ సరే.. బట్టలెక్కడ.. ?

Samyukta

Samyukta

Samyukta Hegde: కన్నడ హీరోయిన్ సంయుక్తా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది సంయుక్తా. ఈ సినిమా మంచి విజయాన్ని అయితే అందుకుంది కానీ, అమ్మడికి మాత్రం అవకాశాలను అందించలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లి మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం సంయుక్త.. ఒక డ్యాన్స్ షో కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాల విషయం పక్కన పెడితే ఈ భామ సోషల్ మేడి లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చిట్టిపొట్టి బట్టలు వేసుకొని అందాలను ఆరబోస్తూ కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది. తాజాగా సంయుక్త డ్యాన్సర్ కిషోర్ తో కలిసి ఒక వీడియో చేసింది.

Kishan Reddy: నాకు కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు

జంగ్లీ సినిమాలోని సోనూ నిగమ్ పాడిన నాలో నువ్వే అనే పాటకు సంయుక్త, కిషన్ రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ వరకు ఓకే కానీ.. ఆమె వేసుకున్న డ్రెసే ప్రాబ్లమ్ గా మారింది. వైట్ కలర్ బ్యాలెట్ డ్రెస్ తో కనిపించింది. నడుము వరకు టైట్ ఫిట్ ఉన్న డ్రెస్ .. దానికింద నుంచి ఏమి లేదు. దీంతో నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. అసలు ఇలాంటి బట్టలు వేసుకొని.. ఏం నిరూపిద్దామనుకుంటున్నావ్ అని కొందరు.. డ్యాన్స్ బావుంది. కానీ ఆ డ్రెస్ అస్సలు బాలేదు. అందాలను చూపించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది .. మరీ ఇంతలా బరితెగించకూడదు అని చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు డ్యాన్స్ సరే.. బట్టలెక్కడ.. ? ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments