టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఎప్పుడూ తన లుక్స్, స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటుంది. ఇటీవల ఆమె చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రెడిషనల్ అండ్ మాడర్న్ టచ్‌తో కూడిన ఈ లుక్స్‌లో సమంత గ్లామరస్‌గా మెరిసింది. ఉహించని విధ్ధంగా అర్ధనగ్నంగా రెచ్చిపోయింది. ఇలాంటి స్కిన్ షో సామ్ మునుపెన్నడు కూడా చేయలేదు. దీంతో సామ్ పిక్స్ పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు కొంత మంది “సామ్ లుక్ సూపర్”, “ఎప్పటికీ యంగ్ క్వీన్”, “ఫ్యాషన్ ఐకాన్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఆమె హాట్ షో అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. కానీ, సమంత మాత్రం తన లుక్, కాన్ఫిడెన్స్‌తోనే ట్రెండ్స్ క్రియేట్ చేస్తోందనడంలో సందేహం లేదు..
Also Read : Rukmini Vasanth : నా కల నిజమైంది.. కాంతారాతో ఎమోషనల్ అయిన రుక్మిణి వసంత్
ఇక చివరగా తెలుగులో ‘పుష్ప 2’, హిందీలో ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ వంటి పెద్ద ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న సమంత, ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అయినప్పటికీ తన స్టైలిష్ ఫొటోలు, ఫ్యాషన్ ఎక్స్‌పెరిమెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.
