చైతో ఆ ఫొటోలన్నీ డిలీట్ చేసిన సామ్… ఏకంగా 85 !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్తతో విడాకుల అనంతరం సమంత ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లిన విషయం తెలిసిందే. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఆమె యమునోత్రి, బద్రీనాథ్ వంటి ప్రాంతాలలో చిన్న ట్రిప్ వేసింది. అయితే విడాకుల తరువాత కూడా సామ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. తనపై వస్తున్న రూమర్స్ కు కౌంటర్ ఇస్తూనే తనకు సంబంధించిన ఫోటోలను, తన విషయాలు అన్నింటినీ సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తోంది. అయితే తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలు అన్నింటినీ తొలగించేసింది. దాదాపు చైతో కలిసి ఉన్న 85 ఫోటోలను సోషల్ మీడియా ఖాతా నుంచి సామ్ తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే ఇకపై చైతో తన జ్ఞాపకాలన్నింటినీ చెరిపివేసి జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నట్టుంది సామ్.
Read Also : “ఆర్ఆర్ఆర్” నుంచి కనీవినీ ఎరుగని సర్ప్రైజ్… గెట్ రెడీ !
Also Read
- Magudam : డైరెక్టర్ గా విశాల్... 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
- IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
- Vanda Devullu Trailer : 'బిచ్చగాడు' హీరో మూవీ 'వంద దేవుళ్ళు' ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
- Peddi : 'పెద్ది' టికెట్ రేట్ల తగ్గింపు... ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
అక్టోబర్ 2న సమంత, నాగ చైతన్య తమ తమ సోషల్ మీడియాల ద్వారా విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరి విడాకుల విషయం చర్చల్లోనే ఉంది. కొంతమందైతే ఏకంగా సమంత పిల్లలు వద్దని అనుకుందని, ఇంకెవరితోనో సన్నిహితంగా ఉందని, అందుకే చైతన్య ఆమెతో విడిపోయాడు అంటూ నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు. అయితే వాళ్లందరికీ సోషల్ మీడియా ద్వారానే కౌంటర్ ఇచ్చింది సామ్.
తాజావార్తలు
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!