అఫీషియల్..’పుష్ప’ రాజ్ తో సమంత ఐటెంసాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఇలాగే కొనసాగాలనిగీరి గీసుకొని ఎవరు కూర్చోవడం లేదు. పాత్ర మంచిదైతే.. పేరు తెచ్చేది అయితే.. వెనకాడకుండా చేసేస్తున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే వీరు మాత్రమే చేయాలి అని ఉండేది. కానీ, ఇప్పుడు అలా కాదు. స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ కి హీరోలతో కాలు కదుపుతున్నారు. కాజల్, శృతి హాసన్, తమన్నా ఇలా వీరందరూ స్పెషల్ సాంగ్స్ లో కనువిందు చేసినవారే.
ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పటివరకు సామ్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది లేదు.. కానీ, తాజాగా ‘పుష్ప’ సినిమా కోసం అమ్మడు ఒక స్టెప్ ముందుకేసింది. ఎప్పటినుంచో అనుకున్నట్టుగానే పుష్ప రాజ్ తో సామ్ కాలు కదపనుంది. ఇక ఈ విషయాన్ని పుష్ప మేకర్స్ అధికారికంగా రివీల్ చేశారు. బన్నీ–సుకుమార్– డీఎస్పీ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించానికి సమంత అంగీకరించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ నెల చివర్లో ఈ సాంగ్ షూట్ ఉండనుంది. మరి సామ్, బన్నీతో కలిసి మాస్ స్టెప్పులతో ఇరగదీస్తుందేమో చూడాలి.
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
A big Thank You to the supremely talented @Samanthaprabhu2 garu for accepting our request and doing this sizzling number in #PushpaTheRise 💥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic pic.twitter.com/fD0QRDVYTg
— Mythri Movie Makers (@MythriOfficial) November 15, 2021
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..