Bollywood : సమంత భర్తతో సల్మాన్ ఖాన్..? సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికిందర్ భారీ డిజాస్టర్స్ తర్వాత సల్మాన్ ఖాన్ కు గట్టిగానే జ్ఞానోదయం అయినట్లు ఉంది. రొటిన్ యాక్షన్ ఎలివేషన్స్‌కు భిన్నంగా స్టోరీలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా మాతృభూమి చేస్తున్నాడు. ఇందులో కల్నల్‌గా కనిపించబోతున్నాడు కండల వీరుడు. ఈ సినిమా చివరి దశకు వచ్చే సరికి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో యాక్షన్ మూవీకి టర్న్ తీసుకున్న సల్లూభాయ్ మరో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
గత కొంతకాలంగా స్లో అండ్ స్టడీగా వెళ్తున్న సల్లూ భాయ్ ఇప్పడూ పెంచేశాడు. ఒకటి సెట్స్‌పై ఉండగానే.. మరొకటి సిద్ధం చేసేస్తున్నాడు. వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్ళేలోగానే దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేతో డిఫరెంట్ మూవీ ప్లాన్ చేసేందుకు సిద్దమౌతున్నారట. కామెడీ విత్ సూపర్ హీరో కథను మేక్ చేసి సల్మాన్‌కు వినిపించగా ఇంప్రెసై ఓకే చేప్పాడని సమాచారం. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇస్తూనే హైడ్ చేస్తున్నాడు రాజ్. హిందీలో ఓ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కుతుందని చెబుతున్నాడు కానీ రివీల్ చేయట్లేదు. కానీ ఇదే విషయాన్ని ఇన్ స్టాలో ఓ పేజ్ పేర్కొనగా.. దానికి సమంత లైక్ చేయడం ఇప్పడు హాట్ టాపిక్ అవుతోంది. అంటే సల్మాన్ ఖాన్‌తో మూవీ నిజమేనన్న వార్తలు స్ట్రాంగ్ అవుతున్నాయి. అయితే ఇందులో సామ్ నటిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ భర్త రాజ్ తో కలిసి సందడి చేస్తోంది సమంత.
Also Read
- Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
- Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
- Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
- Yash Reveals: రూ.4000 కోట్లు కాదట.. రామాయణ బడ్జెట్ వెనుక అసలు లెక్కలు చెప్పిన రాకింగ్ స్టార్!
తాజావార్తలు
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?