‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ తో సల్మాన్ స్టెప్పులు… ఊర నాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఆర్ఆర్ఆర్” టీం తమ సినిమాను అన్ని విధాలుగా రెస్ట్‌లెస్‌గా ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ పై దృష్టి పెట్టారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. అందులో భాగంగానే హిందీలో అత్యంత పాపులర్ అయిన టీవీ రియాల్టీ షో “బిగ్ బాస్ 15″కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఎస్ఎస్ రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు.
స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోలో అలియా భట్ తెలుగులో కొన్ని మాటలు మాట్లాడింది. అంతేకాదు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కి రామ్ చరణ్, తారక్ ఫేమస్ ‘నాచో నాచో’ స్టెప్ నేర్పించారు. తరువాత సల్మాన్, ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ సాంగ్ కు స్టెప్పులు వేశారు. ఈ ఎపిసోడ్ త్వరలో కలర్స్ ఛానెల్‌లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం 5 భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఇక రీసెంట్ గా ముంబైలో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు న్యూఇయర్ సందర్భంగా ప్రసారం కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు హిందీలో పాపులర్ అయిన ‘కపిల్ శర్మ’ కామెడీ షోలోనూ ఈ టీం సందడి చేసింది.
Also Read

తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!