Sai Pallavi: ఏంటి, ఒకే సినిమాకి రెండు సినిమాల రెమ్యునరేషనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi gets Double Remuneration for Ramayan: ఫిదా మూవీతో పరిచయమైన సాయి పల్లవి మొదటి సినిమాతోనే ఈ చిన్నది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక తన డాన్స్ తో అభిమానుల గుండెల్లో క్వీన్ గా మారిపోయి గ్లామర్ పాత్రలకు నో చెప్తూ.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సినిమాలో ఎంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నా, ఎంత పెద్ద హీరో ఉన్నా కథ నచ్చకున్నా, తన పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా వెంటన్ రిజెక్ట్ చేస్తుంది. ఇలా ఇప్పటి వరకు ఆమె ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేసింది. ఆ సంగతి అలా ఉంచితే ఆమె నటించే సినిమా ఒకదానికి డబుల్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి సాయి పల్లవి సెలెక్టివ్ పద్ధతిలో సినిమాలకు సైన్ చేస్తుంది. ఆమె డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వదు; అందుకు బదులుగా, కంటెంట్ ను బట్టే ఆమె సినిమాల ఎంపిక ఉంటుంది. ప్రాజెక్ట్‌పై సంతకం చేయడానికి ప్రమాణం ఆమెకు డబ్బు కాదు, అందుకే ఆమె ప్రతిభ బాలీవుడ్ దర్శక నిర్మాతలను కూడా ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు.
Yatra 2 OTT: ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన యాత్ర 2
Also Read
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
- The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
- The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
తాజాగా ఒకే సారి రెండు హిందీ సినిమాలకు సైన్ చేసింది. ఆమె నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి “రామాయణ్”. రామాయణ గాధను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. ఇప్పటికే షూట్ మొదలు పెట్టినా నటించారు. ఏప్రిల్ 17, 2024న శ్రీరామ నవమి రోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవి దాదాపు రెట్టింపు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. తెలుగు లేదా తమిళ సినిమాలకు ఆమె వసూలు చేసే దానికంటే రెట్టింపు అందుకున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవల్ కారణంగా ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆమెకు ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పక్కన పెడితే, సాయి పల్లవి అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటిస్తున్న హిందీ సినిమాతో పాటు నాగచైతన్య తండేల్ అనే తెలుగు సినిమాలో కూడా నటిస్తోంది.
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!