Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో అలరించే సాయి పల్లవి, ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన నటించిన చిత్రం ‘ఏక్ దిన్’. ఈ సినిమా మే 1, 2026న విడుదలైంది. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పడానికి ప్రధాన కారణం ఆమిర్ ఖాన్‌తో ఉన్న అనుబంధమే అని తెలిపింది.. ‘ఆ సమయంలో నేను చాలా సీరియస్, ఎమోషనల్ సినిమాలు చేస్తున్నాను. కొంచెం మనసుకు హాయిగా ఉండే (Light-hearted) కథ చేయాలనుకున్నా. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘బిఫోర్ సన్‌రైజ్’ (Before Sunrise) గుర్తొచ్చింది. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఒప్పుకున్నా. కానీ ఈ పాత్రకు నేను సరిపోలేదేమో (Miscast), నా కంటే ఇంకెవరినైనా తీసుకుంటే బాగుండేదని ఆమిర్ సార్‌తో కూడా చెప్పాను’ అని తన మనసులోని మాటను బయటపెట్టింది. హిందీలో తొలి సినిమానే అయినప్పటికీ, సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్ సరసన ‘రామాయణ’లో సీతగా నటిస్తూ బిజీగా ఉంది.
Also Read
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
తాజావార్తలు
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!