విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ హవా… అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరూ ఎదురుచూస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్” హవా అప్పుడే మొదలైపోయింది. ఈ చిత్రం 7 జనవరి 2022 నుండి థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యూఎస్‌లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కొన్ని గంటల్లోనే అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయినట్టు సమాచారం. “ఆర్ఆర్ఆర్” యూఎస్ లో జనవరి 6 మధ్యాహ్నం నుండి విడుదల అవుతుంది.
Read Also : అత్తారింట్లో కత్రినా తొలి వంట.. విక్కీ రియాక్షన్ చూస్తే షాకే!
Also Read
- Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
- Mystery Crime Thriller OTT : కంటైనర్‌లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
- Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి... ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
ఈ నేపథ్యంలో యూఎస్ఏ అంతటా ఉన్న ప్రముఖ సినిమా చైన్లు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌ల “ఆర్ఆర్ఆర్” కోసం ముందస్తు బుకింగ్‌లను ఓపెన్ చేశాయి. అనుకున్నట్లుగానే బుకింగ్స్ పరంగా ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్ల ప్రీ సేల్స్ $175K జరిగాయి. ఈ చిత్రం కేవలం కొన్ని గంటల్లోనే $175K వసూలు చేయగలిగింది. మరే ఇతర తెలుగు సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ నుండి $175K వసూలు చేయలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
-
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!