Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతగా సంస్థ భద్రకాళి పిచ్చర్స్ బ్యానర్ పై సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం రోమాంచకం. గత రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ తో విడుదలైన ‘రోమాంచకం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోకాస్త తడబడింది. సినిమా చాలా స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొట్టిస్తుంది. కథ, కథనాలు బలంగా లేకపోవడంతో పాటు, ఒక నాణ్యత లేని కృత్రిమ షార్ట్ ఫిలిం చూస్తున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. సన్నివేశాల చిత్రీకరణ కూడా ఏమాత్రం మెప్పించేలా లేదు.
ఈ చిత్రంలో సానుకూల అంశాల గురించి చెప్పుకోవాలంటే… ప్రథమార్ధంలోనూ, ద్వితీయార్ధంలోనూ వచ్చే కొన్ని కామెడీ సీన్లు మరియు డైలాగులు మాత్రమే అక్కడక్కడా నవ్విస్తాయి. అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. అయితే ఇవి తప్ప మిగిలిన సినిమా అంతా ఎంతో సుదీర్ఘంగా, సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సినిమాలో ప్రేమకథ ఉందంటే ఉందనే స్థాయిలో మాత్రమే ఉంది. బలహీనమైన రైటింగ్ వలన కథకు కనెక్ట్ అవలేరు. పూర్ ఎడిటింగ్ వల్ల విడివిడిగా తీసిన కొన్ని అస్తవ్యస్తమైన సన్నివేశాలను బలవంతంగా ఒకచోట కూర్చినట్లుగా కనిపిస్తుంది. ఈ ఆకట్టుకోని చిత్రంలో నరేంద్ర రవి నటన ఒక్కటే నిజమైన ఊరట అని చెప్పాలి. తన అద్భుతమైన టైమింగ్, కామెడీతో ఆయన ఈ సినిమాను తన భుజాలపై మోసే ప్రయత్నం చేశారు. ఒకవేళ నరేంద్ర రవి గనుక ఈ చిత్రంలో లేకపోయి ఉంటే ఇది ప్రేక్షకులకు మరిన్ని తీవ్రమైన మానసిక ఆయాసాన్ని మిగిల్చేదనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా సందీప్ రెడ్డి వంగా ముద్ర ఉన్న చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. కానీ ఈ చిత్రం ఆయన ఎంచుకునే ప్రమాణాలకు ఎంతమాత్రం సరిపోలదు. మొత్తానికి ‘రోమాంచకం’ నిరాశపరిచే రొటీన్ చిత్రమని ప్రీమియార్స్ ఆడియెన్స్ నుండి వస్తున్న టాక్.
Also Read
- Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!