KCR: ‘కేసీఆర్’గా రాకింగ్ రాకేష్.. ఇదేం ట్విస్టురా అయ్యా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rocking Rakesh KCR First Look Released:‘జబర్‌దస్త్’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూన్నారు. తెలంగాణ ప్రాంతం బంజారా (తాండ) నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ”కేసీఆర్” (కేశవ్ చంద్ర రమావత్) అనే పవర్ ఫుల్ టైటిల్ ను లాక్ చేశారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్ తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణతో పాటు సినిమా యూనిట్ హాజరయ్యారు.
Super Singer Auditions: హైదరాబాద్‌లో స్టార్ మా సూపర్ సింగర్ ఆడిషన్స్.. అవకాశాన్ని వదులుకోవద్దు
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ఈ సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోండగా సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్, ధనరాజ్ తో పాటు తాగుబోతు రమేష్, రచ్చ రవి, జోర్దార్ సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ మ్యాస్ట్రో చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు గరుడవేగ అంజి డీవోపీగా కూడా వ్యవహరిస్తున్నారు. బలగం మధు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి బత్తుల మహేష్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజి, కనకవ్వ, రైజింగ్ రాజు, సన్నీ, ప్రవీణ్, లోహిత్ తదితరులు కూడా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏమైనా సంబంధం ఉంటుందా? లేదా? అనేది రిలీజ్ అయితే కానీ చెప్పలేం.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!