RGV: చిరంజీవికి పద్మ పురస్కారం.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం లేకపోతే వర్మకు నిద్రపట్టదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్య సినిమాలను పక్కన పెట్టి.. ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. అందరికి నచ్చిన ఏ పని వర్మకు నచ్చదు. ఇక నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీ మొత్తం చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చిరుకు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. అయితే అందులో కూడా చిరును తప్పుగా ట్యాగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
” శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం లేదా శ్రీ బిందేశ్వర్ పాఠక్ గురించి నేను ఎప్పుడూ వినలేదు మరియు వారిని మెగా స్టార్‌తో సమానమైన స్థితిలో ఉంచడానికి, నేను అవార్డుతో థ్రిల్‌గా లేను, అయితే చిరంజీవి గారికి సంతోషంగా ఉంది అంటే నేను కూడా సంతోషంగా నటిస్తాను” అని రాసుకొచ్చాడు. ఇక చిరు ట్విట్టర్ @kchirutweets కి బదులు @chirutweets అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే వర్మ ప్రస్తుతం జగన్ బయోపిక్ వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
I never heard of Shri Padma Subrahmanyam or Shri Bindeshwar Pathak and so to put them in the same position as MEGA STAR , I am not at all thrilled with the award , but if @chirutweets gaaru is happy I will also pretend to be happy 😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2024
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!