Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Red Card For Dhanush Simbu Vishal Atharva

Big Breaking: కోలీవుడ్ లో సంచలనం.. ధనుష్ తో సహా ఆ హీరోలపై బ్యాన్ విధించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్

Published Date :September 14, 2023 , 5:17 pm
By Roja Pantham
Big Breaking: కోలీవుడ్ లో సంచలనం.. ధనుష్ తో సహా ఆ హీరోలపై బ్యాన్ విధించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Big Breaking: తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాతలకు సహకరించని కారణంగా ఆ నలుగురు హీరోలను కోలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ హీరోలు ఎవరో కాదు.. ధనుష్, అధర్వ, శింబు, విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న ఈ హీరోలు.. నిర్మాతలకు సహకరించకుండా ఉండడం వలన.. వారికి నష్టం వాటిల్లడానికి కారణం అయిన కారణంగా.. వారికి రెడ్ కార్డ్ జారీ చేసి.. ఇకనుంచి ఏ తమిళ్ సినిమాలో కూడా వారు నటించకుండా చేయనున్నట్టు వారు తెలిపారు. ఇక ఈ హీరోలు నిషేధానికి కారణాలు ఇలా ఉన్నాయి.

హీరో ధనుష్.. తెనందాల్‌ నిర్మాణ సంస్థలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. దాదాపు 80% షూటింగ్ పూర్తయ్యింది. మరో 20% షూటింగ్ పూర్తిచేయకుండా నిర్మాతను తిప్పుకొని చివరికి సినిమా చేయను అని చెప్పడంతో అతడికి ఎంతో నష్టం వాటిల్లింది. ఇక సదురు నిర్మాత తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేయడంతో ధనుష్ కు రెడ్ కార్డ్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇక హీరో శింబు వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది నిర్మాతలతో ఆయనకు వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాల గురించి ఇప్పటికే ఎన్నోసార్లు సంప్రదించినా ఎలాంటి మార్పు రాకపోవడంతో శింబుకు రెడ్ కార్డ్ జారీ చేసినట్లు సమాచారం.

ఇక విశాల్.. ప్రొడ్యూసర్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఆయనకు రెడ్ కార్డ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అధర్వ సైతం నిర్మాతలకు సహకరించని కారణంగా రెడ్ కార్డ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరే కాకుండాఎస్జే సూర్య, విజయ్ సేతుపతి, అమలా పాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14 మంది నటీనటులు ఉన్నట్లు రెడ్ కార్డ్ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ వార్తతో కోలీవుడ్ లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. స్టార్ హీరోలను బ్యాన్ చేస్తే అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Atharva
  • Dhanush
  • Red Card
  • Simbu
  • tamil film producers council

తాజావార్తలు

  • Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions