KGF 2 and Salaar : భారీ డీల్… రికార్డు ధరకు రెండు సినిమాల రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KGF 2 and Salaar రెండు భారీ చిత్రాలకూ ఒక్కరే డైరెక్టర్. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రెండు సినిమాల రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. KGF : chapter 1 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, ఆయన సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన KGF: chapter 2 షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రం వేసవిలో ఏప్రిల్ 14న విడుదలవుతుందని ప్రకటించారు. KGF 2లో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.
Read Also : NBK107 : శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ రివీల్
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
మరోవైపు ప్రభాస్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ “సలార్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక KGF 2 and Salaar రైట్స్ కు సంబంధించిన డీల్స్ ను ఇటీవల ముగించారు. “సలార్” యాక్షన్ థ్రిల్లర్, ప్రభాస్ ఇందులో మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ చివరి నాటికి ‘సలార్’ షూటింగ్ పార్ట్‌లు పూర్తవుతాయి. ఈ రెండు ప్రాజెక్టులను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ రెండు భారీ చిత్రాల ఓవర్సీస్ హక్కులను 100 కోట్ల రూపాయలకు ఫార్స్ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ మినహా ఇంతటి భారీ డీల్ అందుకున్న ఘనత ఈ రెండు చిత్రాలకే దక్కింది.
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!