Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ravi Teja Bhartha Mahashayulaku Vignapthi Movie Glimpse

Raviteja : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. రవితేజ కొత్త మూవీ గ్లింప్స్ చూశారా..?

Published Date :November 10, 2025 , 5:23 pm
By Nagam Mallesh
  • వరుస సినిమాలతో బిజీగా హీరో
  • అలాంటి కాన్సెప్ట్ తో ఫస్ట్ టైమ్
  • రవితేజ కొత్త మూవీ టైటిల్ ఏంటంటే
Raviteja : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. రవితేజ కొత్త మూవీ గ్లింప్స్ చూశారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Raviteja : మాస్ మహారాజా రవితేజ మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈసారి మూవీ టైటిల్ చాలా యూనిక్‌గా ఉంది. “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. టైటిల్ తోనే సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ.. ఇలా అన్నింటినీ అడిగారు. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో’ అనే రవితేజ డైలాగ్ బాగుంది.

Read Also : OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్

భార్యలు, భర్తల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ తో మూవీ తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డైలాగ్ హాస్యభరితంగా ఉండడంతో పాటు, రవితేజ మార్క్ కామెడీ మరోసారి రిపీట్ అవుతున్నట్టు తెలుస్తోంది. టైటిల్, డైలాగ్, మ్యూజిక్, సినిమా భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ను హాస్యాత్మకంగా చూపించబోతుందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రవితేజ గత సినిమాల్లోని ఎనర్జీ, కిషోర్ తిరుమల యొక్క సాఫ్ట్ ఎమోషనల్ స్టోరీటెల్లింగ్ కలిస్తే ఈ మూవీకి మంచి హిట్ అవకాసం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

Read Also : Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్‌.. అదరగొట్టారుగా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhartha Mahashayulaku Vignapthi
  • Bhartha Mahashayulaku Vignapthi glimpse
  • Kishore Tirumala
  • Mass Maharaja
  • Ravi Teja

తాజావార్తలు

  • Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..

  • Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

  • War Effect : నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోన్న యుద్ధ సంక్షోభం

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బ తీసిన మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్..

  • Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions