Rashmika: ‘థామా’ హాట్ సాంగ్ వెనుక.. రహస్యాని రివీల్ చేసిన రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా రష్మిక పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం, త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు కారణంగా ఫ్యాన్స్ ఆమెపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రష్మిక ఇటీవల విడుదలైన ‘థామా’ సాంగ్ గురించి ఓ ఆసక్తికరమైన వివరాన్ని పంచుకున్నారు. ఆమె ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ పాట వెనుక ఉన్న కథను వెల్లడిస్తూ, దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్ల పాట ఇలా ఫైనల్ అయ్యిందని చెప్పారు.
Also Read : Rashi Khanna: తన డైట్‌పై రాశి ఖన్నా క్రేజీ కామెంట్స్..!
Also Read
- Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
రష్మిక మాట్లాడుతూ.. ‘థామా’ షూటింగ్ కోసం 12 రోజుల పాటు ఒక అద్భుతమైన లొకేషన్లో పని చేశారు. చివరి రోజున దర్శకనిర్మాతలు ఆలోచన చెప్పారు, “ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా, మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదు?” అనే ఐడియా నచ్చింది. తర్వాత 3–4 రోజుల రిహార్సల్స్‌తో పాటను షూట్ చేశారు. ఫలితం చూసి అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే మొదట ప్లాన్ చేసిన వాటికంటే పాట మరింత బాగానే వచ్చింది. రష్మిక ఈ పాటలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు. ఆమె చెప్పారు, “మీరు థియేటర్లో ఈ సాంగ్‌ను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా.”
‘థామా’ సినిమాలో రష్మిక ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్నారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ చిత్రంలో ప్రేమ ప్రధాన కథాంశంగా ఉంటుందే కాకుండా, కొన్ని అద్భుతమైన, శక్తులతో కూడిన సీన్లు కూడా ఉంటాయి. ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, రష్మిక మరో సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కూడా నవంబర్ 7న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాలతో రష్మిక తన ప్రెజెన్స్‌ను బాలీవుడ్లో మరింత పటిష్టం చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!