Rashmi Gautham: బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క యాంకర్ గా కొనసాగుతూనే ఇంకోపక్క హీరోయిన్ గా కూడా కొనసాగుతోంది. ఇక ఇటీవలే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో కనిపించి మెప్పించిన రష్మీ ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన లేడీ గ్యాంగ్ తో మాల్దీవుల్లో రచ్చ చేస్తోంది. ఇక మొన్నటికి మొన్న వెకేషన్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలను షేర్ చేసింది.
ప్యాంట్ లేకుండా థైస్ అందాలను ఎరగా వేస్తూ.. వైట్ షర్ట్ లో హాట్ గా కనిపించింది. ఇక తాజాగా అమ్మడు తన బికినీ వీడియోను పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. బోట్ పైన కూర్చొని వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మీ వెనుక నుంచి వారి ఫ్రెండ్స్ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా అమ్మడు వెనక్కి తిరిగేసరికి బికినీలో ఉన్న రష్మీ అందాలన్నీ బయటపడ్డాయి. ఇక బికినీ లో రష్మీ ని చూసిన కుర్రకారు ఔరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
