Rashmi Gautam : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో లవ్ స్టోరీ అంటూ ఫుల్ ఫేమస్ అయింది. ఈ జంటకు అప్పట్లో మామూలు క్రేజ్ ఉండేది కాదు. బుల్లితెర మొత్తం వీరిద్దరి చుట్టే తిరిగేది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే రష్మీ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. గుంటూరు టాకీస్ సినిమాతో బోల్డ్ యాంగిల్ లో నటించింది. కానీ ఆ మూవీ అమ్మడుకు అనుకున్నంత క్రేజ్ తీసుకురాలేదు. అయినా సరే తన ప్రయత్నం మాత్రం ఆపలేదు. చాలా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బుల్లితెరను మాత్రం వదల్లేదు. ప్రస్తుతం రెండు షోలతో ఫుల్ బిజీగా ఉంటుంది.
Read Also : Akhil Akkineni: లెనిన్ టైటిల్ గ్లింప్స్ రివ్యూ
ఇక ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోయడం మాత్రం అస్సలు ఆపట్లేదు. తాజాగా బ్లూ కలర్ డ్రెస్ లో మరింత రెచ్చిపోయింది. ఇందులో తన టాప్ అందాలతో పాటు.. థైస్ అందాలను కూడా చూపించేసింది. ఇందులో ఇంత ఘాటుగా ఆమె స్టిల్స్ ఇవ్వడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రష్మీకి ఇలాంటి అందాలను ఆరబోయడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఈ ఫొటోల్లో ఆమె మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. వయసు పెరుగుతున్నా సరే.. ఆమె అందాలు మాత్రం చెక్కు చెదరడం లేదని ఈ ఫొటోలే చెబుతున్నాయని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
