RAPO 22 : ఆంధ్రా కింగ్ లో రామ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ సీన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరో గా యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు. పి దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర అభిమానిగా సాగర్ అనే క్యారక్టర్ లో రామ్ కనిపించనున్నాడు. అతనొక్కడే హీరోయిన్ సింధూ తులాని ఈ సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న సింధు తులాని ఈ సినిమాలో ఉపేంద్ర భార్యగా వెండితెరపై సందడి చేయబోతోంది..
ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్ సర్కిల్స్ లో మాంచి బజ్ నడుస్తోంది. డైరెక్టర్ మహేష్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేస్తున్నాడని, రామ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడని వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలోని ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందండట. దాదాపు 15 నిముషాలు పాటు సాగే ఈ ఎపిసోడ్ లో రామ్ పర్ఫామెన్స్ అదరగొట్టాడని యూనిట్ వర్గాల సమాచారం. ‘మహాలక్ష్మి టూరింగ్ టాకీస్… సాగర్ గాడు.. శపధం’ అని సాగే ఈ సీన్స్ రామ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను మెప్పిస్తాయని టీమ్ బలంగా నమ్ముతోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ముగించిన ఆంధ్ర కింగే ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా జెట్ స్పీడ్ లో జరుగుతోంది. తమిళ ద్వయం వివేక్, మెర్విన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Also Read
- SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
- Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
- Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!