Ramya Krishna : గ్రీన్ శారీలో మెరిసిన రమ్యకృష్ణ.. ఏం అందం రా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఇప్పటికి ఆమె క్రేజ్ తగ్గలేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా గ్రీన్ శారీలో బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. లేటెస్ట్ పిక్స్ లో జనాలను కట్టిపడేసింది.. కేరీర్ మొదట్లో ఈమె వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషల చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పటి స్టార్ హీరోల సరసన మెప్పించింది. ప్రస్తుతం సెంకడ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. వస్తున్న ప్రతి ఆఫర్ ను చేస్తూ వస్తుంది..
ఇండియన్ సినిమా చరిత్ర లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ‘బాహుబలి’తో రమ్యకృష్ణ మరోసారి తన సత్తా చూపించారు. అద్భుతమైన నటనతో తెలుగు ఇండస్ట్రీలో శివగామీగా ముద్రవేసుకున్నారు. కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది.. ఇక ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అనిపించిన రమ్యకృష్ణ ఇప్పటికీ అదే బాటలో నడుస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్ల తో అభిమానులను ఆకట్టుకుంటోంది. యంగ్ హీరోయిన్లకు పోటీగా సీనియర్ నటి అందంగా మెరుస్తుండటం ఆసక్తికరంగా మారింది.. ఆమె అందంతో అటువంటిది.. ఎంత చూసినా ఇంకా ఉందనే చెప్పాలి..
Also Read
- Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో 'మా ఇంటి బంగారం'.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
- Akhil Akkineni: 'లెనిన్'తో బ్లాక్‌బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
తాజాగా గ్రీన్ శారీలో మెరిసింది.. ఇప్పటికీ రమ్యకృష్ణ ఇంతలా ఆకట్టుకుంటుండటం తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే కేవలం చీరలోనే మోడ్రన్ గానూ, హాట్ గానూ కనిపించే అవకాశం ఉందంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది… మత్తు చూపులు, చెక్కు చెదరని అందంతో మతులు పోగొట్టింది. ఇప్పటికీ రమ్యకృష్ణ ఇంతలా ఆకట్టుకుంటుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఈ వయస్సు లో కూడా ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక లైగర్ తర్వాత రమ్యకృష్ణ ‘రంగమార్తాండ’ తర్వాత ఏ సినిమా చేస్తుందో చూడాలి.. ప్రస్తుతం ఈమె ఫోటోలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి..
తాజావార్తలు
-
Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
-
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్‌లలో పేలుళ్లు.. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై కాల్పులు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!

