సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఇప్పటికి ఆమె క్రేజ్ తగ్గలేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా గ్రీన్ శారీలో బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. లేటెస్ట్ పిక్స్ లో జనాలను కట్టిపడేసింది.. కేరీర్ మొదట్లో ఈమె వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. తె