Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Ram Prasad Creates Controversy On Minister Roja In Extra Jabardast Programme

Jabardast Promo: రోజా మంత్రి కాకూడదని కోరుకున్నదెవరు?

Published Date :June 14, 2022 , 10:41 am
By Ramesh Nalam
Jabardast Promo: రోజా మంత్రి కాకూడదని కోరుకున్నదెవరు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో రెండు నెలల కిందట జరిగిన కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కేబినెట్ బెర్త్ దక్కింది. దీంతో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రోజాకు మంత్రి పదవి రాకూడదని ఓ సీనియర్ హీరోయిన్ కోరుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కట్ చేస్తే.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే క్రమంగా జబర్దస్త్‌లోని కమెడియన్‌లు ఈ షోను వీడుతున్నారు. ఇటీవల సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌కు దూరం అయ్యాడు. అతడు ఎందుకు జబర్దస్త్‌కు దూరం అయ్యాడో తాజాగా ఓ ప్రోమోలో రాంప్రసాద్ వివరించాడు.

జబర్దస్త్ కంటెస్టెంట్లతో జ‌డ్జ్ ఇంద్రజ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ నిర్వహించింది. ఈ సంద‌ర్భంగా రాంప్రసాద్‌, బుల్లెట్ భాస్కర్‌ల‌ను సుధీర్ వెళ్లిపోవ‌డానికి గ‌ల కార‌ణాలను ఇంద్రజ ప్రశ్నించింది. ‘మీకు ఓ కో టీమ్ లీడ‌ర్ ఉండేవాడు. మీరు తొక్కేయ‌డం వ‌ల్లే ఆయ‌న జబర్దస్త్‌ను వీడి వెళ్లిపోయాడ‌ని అంటున్నారు నిజ‌మేనా?’ అంటూ బుల్లెట్ భాస్కర్‌ను ఇంద్రజ అడిగింది. ‘ఈ ప్రశ్నకు నేను స్పందించ‌కూడ‌ద‌ని చాలా రోజులు అనుకున్నా… ఇప్పుడు కూడా ఎందుకు స్పందిస్తున్నానంటే వెళ్లిపోయిన ఆయ‌న చాలా పెద్దాయ‌న’ అంటూ బుల్లెట్ భాస్కర్ అంటాడు.

అనంతరం ‘మీరు స్క్రిప్టులు స‌రిగ్గా రాయ‌క‌పోవ‌డం వ‌ల్లే మీ టీమ్ మెంబ‌ర్స్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారా… అది నిజ‌మా’ అంటూ ఇంద్రజ రాంప్రసాద్‌ను అడుగుతుంది. అప్పుడు సీరియ‌స్‌గా ఈ ప్రశ్న అడిగే వాళ్లకు ఇదే నా ఆన్సర్ అంటూ రాంప్రసాద్ ఏదో చెప్తాడు. వాళ్లేం చెప్పారో ప్రోమోలో చూపించలేదు. ప్రోమోలో అసలు మేటర్ ఏంటంటే.. రాంప్రసాద్ కూడా ఇంద్రజను సీరియస్‌గా ఓ ప్రశ్న వేస్తాడు. రోజా గారు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి కాకూడదు అని రోజూ ఆ దేవుడిని ప్రార్ధించారట కదా అని ఇంద్రజను నిలదీస్తాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇంద్రజ తలదించుకున్నట్లు ప్రోమోలో చూపించారు. మరి ఇంద్రజ నిజంగా రోజా మంత్రి కాకూడదని ప్రార్ధించిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ శుక్రవారం (జూన్ 17) ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ చూడాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • extra jabardast
  • Indraja
  • Minister roja
  • ram prasad
  • Roja

తాజావార్తలు

  • Asha Bhosle: 10 ఏళ్ల కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions