RRR : బరోడాలో అడుగుపెట్టిన టీం… ప్రమోషన్స్ కోసం దేన్నీ వదలని రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR సినిమా మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ దూకుడు పెంచారు. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రచార వ్యూహాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ బృందం 5 రోజుల్లో భారతదేశంలోని 9 నగరాలను చుట్టిరానుంది. మార్చి 18న ఈ టూర్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా, టీమ్ అదే రోజున దుబాయ్ లో ఓ ఈవెంట్‌ను నిర్వహించితిన్ విషయం తెలిసిందే. మార్చ్ 19న బెంగళూరులో ఓ ప్రెస్ మీట్, అలాగే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈరోజు బరోడాలో దిగిన ‘ఆర్ఆర్ఆర్’ త్రయం అక్కడ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొననున్నారు.
Read Also : RRR Pre Release Event : గెస్ట్ గా కర్ణాటక సీఎం ఎందుకొచ్చారంటే ?
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి మార్చి 20న బరోడా, ఢిల్లీలను కవర్ చేస్తారు. అయితే ఇప్పటికే అక్కడ అడుగు పెట్టారు టీం. మరో తాజా అప్డేట్ ఏంటంటే జక్కన్న తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి దేన్నీ వదిలి పెట్టడం లేదు. కెవాడియా, గుజరాత్ వంటి ప్రాంతాల్లో ప్రయాణించడానికి ప్రత్యేకంగా ‘ఆర్ఆర్ఆర్’ కార్లను తయారు చేశారు. ఇలా కార్లను కూడా ప్రమోషన్స్ కు ఉపయోగించుకుంటున్నాడు జక్కన్న. ఎంతైనా రాజమౌళి ప్రమోషన్స్ ప్లాన్స్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!