Rakul Preet Singh Wedding Pics: రకుల్ పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. ఎలా మెరిసిపోతున్నారో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh First Wedding Pics Out: రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ప్రియుడు జాకీ భగ్నాని వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 21న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆనంద్ కరాజ్ ఆచారాల ప్రకారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి తర్వాత ఫోటోలు బయటకు వచ్చాయి. ఆమె అభిమానుల నిరీక్షణ ముగిసింది. రకుల్ స్వయంగా తాను మరియు జాకీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిత్రాలను పంచుకుంటూ, రకుల్ ఇలా రాసింది, ‘ఈ రోజు- ఈ భగ్నాని ఎప్పటికీ నావి. ❤️ 21-02-2024 అంటూ పేర్కొంది. ఇక. సెలబ్రిటీలు రకుల్ పోస్ట్‌పై కామెంట్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా, అతియా శెట్టి, వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, సమంతా రూత్ ప్రభు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో సహా పలువురు ప్రముఖులు రకుల్ మరియు జాకీకి శుభాకాంక్షలు తెలిపారు.
ART Cinemas: థియేటర్ల బిజినెస్ లోకి రవితేజ.. ఏషియన్ తో కలిసి అక్కడ మల్టీప్లెక్స్
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
వధువు రకుల్ అలాగే వరుడు జాకీ భగ్నానీ పెళ్లి ఫొటోలలో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి కోసం పింక్ కలర్ లెహంగా ధరించింది. ఈ సమయంలో కూడా చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ధరించి కనిపించింది. అలాగే ఆమె భారీ నగలతో కనిపించని. ఇక ఈ జంట షేర్ చేసిన ఫొటోలలో, జాకీ భగ్నాని రకుల్ ప్రీత్‌ను ప్రేమతో కూడిన కళ్లతో చూస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీల ఈ వివాహ ఫోటోలు కొన్ని నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అందమైన జంటపై అభిమానులు చాలా ప్రేమను కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రకుల్, జాకీల పెళ్లికి బాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. వరుణ్ ధావన్ తన భార్య నటాషా దలాల్‌తో కలిసి వివాహానికి హాజరయ్యారు. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ కూడా తన భార్యతో కలిసి రకుల్-జాకీల వివాహానికి హాజరయ్యారు. వీరితో పాటు రితీష్ దేశ్‌ముఖ్, భూమి పెడ్నేకర్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, భార్య తాహిరా కశ్యప్‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, మహేష్ మంజ్రేకర్‌లతో పాటు పలువురు తారలు రకుల్-జాకీల ఆనందంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తాజావార్తలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!