Rajnikanth : నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ 173 సినిమా అనౌన్స్ మెంట్ ఈ రోజు చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ధర్మన్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ వేడుకలో రజనీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పడు తమిళ మీడియాలో సంచలనంగా మారాయి.
రజని మాట్లాడుతూ “ఇటీవల నేను ఏది మాట్లాడిన సమస్య అవుతోంది. కొందరికి నేను మాట్లాడినా సమస్యే, మాట్లాడకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఒకవేళ నేను నోరు విప్పకుండా మౌనంగా ఉంటే.. ఏంటి రజని నోరు మూతపడిందా, ఎందుకు మాట్లాడటం లేదని విమర్శిస్తారు. ఒకవేళ నేను ఏదైనా మాట్లాడితే చూడండి రజనీ ఎలా మాట్లాడుతున్నాడో అని దాన్ని పట్టుకుని మరో కొత్త వివాదాన్ని సృష్టిస్తారు’ అని కాస్త ఘాటుగా, వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే విజయ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటినుండి విజయ్ ఫ్యాన్స్ రజనిపై టార్గెట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇండైరెక్ట్ గా వారినుద్దేశించి రజని ఇలా మాట్లాడారని ఒక టాక్ వినిపిస్తుంది. ఇక కార్యక్రమం అనంతరం ‘మీరు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బర్త్ కి విష్ చేస్తూ ట్వీట్ చేయలేదని మీడియా ప్రశించగా ‘ నేను విజయ్ కు డైరెక్ట్ గా కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపానని బదులిచ్చారు సూపర్ స్టార్.
Also Read
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
తాజావార్తలు
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!