Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్, స్టైలిష్ యాక్షన్‌తో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హైప్‌ని క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో ‘జైలర్’ చిత్రం విడుదల కాకముందు వరకు ఉన్న సాధారణ అంచనాలను, తమన్నా నటించిన ‘కావాలయ్యా..’ పాట ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే. ఆ పాట ఇచ్చిన మైలేజ్‌తో థియేటర్లకు వచ్చిన జైలర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
అయితే మొదటి భాగం అంత పెద్ద విజయం సాధించినప్పటికీ దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ విషయంలో మొదట్లో ఆ స్థాయి క్రేజ్ కనిపించలేదు. మేకర్స్ అధికారికంగా అనౌన్స్మెంట్ గ్లింప్స్‌తో పాటు విడుదల తేదీకి సంబంధించిన వీడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకుల్లో ఆశించినంత హైప్ రాలేదు. దీంతో సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర బృందం కాస్త ఆందోళన చెందింది. కానీ మళ్లీ ఐటమ్ సాంగ్ మ్యాజిక్ ‘జైలర్ 2’ విషయంలోనూ రిపీట్ అయింది. సీనియర్ నటి పూర్ణ ప్రధాన ఆకర్షణగా సాగే ‘అల బోలేలో’ సాంగ్‌ను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అనిరుధ్ వాయిస్ లు పూర్ణ డాన్స్ ఆడియెన్స్ ను ఊపేస్తోంది. ఈ మాస్ నంబర్ ఒక్కసారిగా ‘జైలర్ 2’పై అంచనాలను పెంచేసి సినిమాకు కావాల్సిన అసలైన క్రేజ్‌ను మోసుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
- Mega Hero's : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
- David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
- Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
తాజావార్తలు
-
Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
-
Mega Hero’s : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!