Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rajinikanth Baba Re Release Premiers Gets Good Responce From Fans

Rajinikanth: రీరిలీజ్ లో కూడా తగ్గని సూపర్ స్టార్ మేనియా…

Published Date :December 10, 2022 , 8:33 am
By Shiva Kranthi
Rajinikanth: రీరిలీజ్ లో కూడా తగ్గని సూపర్ స్టార్ మేనియా…
  • Follow Us :
  • google news
  • dailyhunt

డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు(Rajinikanth Birthday Special), ఈ సంధర్భంగా రజినీ నటించిన ‘బాబా’ సినిమాని గ్రాండ్ లెవల్లో రీ-రిలీజ్ చేశారు(BABA ReRelease). డిసెంబర్ 11న విడుదలవ్వాల్సిన ‘బాబా రీమాస్టర్డ్ వర్షన్, అనుకున్న డేట్ కన్నా ఒకరోజు ముందే డిసెంబర్ 10నే ప్రీమియర్స్ వేసేసారు. తమిళనాట రజినీ సినిమా అంటే అదో పెద్ద పండగలా సంబరాలు చేసుకుంటారు. ఈ సంబరాలు రెండు దశాబ్దాల క్రితం రిలీజైన ఒక ఫ్లాప్ సినిమాకి ఇప్పుడు చేస్తున్నారు అంటే రజినీ ఫ్యాన్ బేస్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తమిళనాడులోని అన్ని సెంటర్స్ లో ఉదయం 8:00 గంటలకే ఫస్ట్ షో పడింది. చెన్నైలోని ఒక థియేటర్ లో వేసిన ప్రీమియర్ కి ‘బాబా’ చిత్ర యూనిట్ తో పాటు ‘రాఘవ లారెన్స్’, ‘సౌందర్య రజినీకాంత్, ‘లతా రజినీకాంత్’లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

2002లో రిలీజ్ అయిన బాబా మూవీని సురేష్ కృష్ణ డైరెక్ట్ చేయగా, మనీషా కోయిరాలా హీరోయిన్‌గా నటించింది. బాబా మూవీలో రజినీ స్టైల్ అండ్ స్వాగ్ సూపర్బ్‌గా ఉంటాయి. రజినీ స్టైల్‌గా నడిచొస్తుంటే, ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. బాబా కౌంటింగ్ స్టార్ట్ అంటూ రజినీ డైలాగ్ చెప్తే, తలైవర్ అభిమానులు థియేటర్ టాప్ లేపారు. గతం గతం అంటూ ఆయన చెప్పే డైలాగ్, ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఫస్ట్ రిలీజ్‌లో బాబా సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి బాబా సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో రజినీకాంత్, సాదువుల్లో కలిసి పోకుండా తిరిగి జనాల కోసం వచ్చేయడం చూసి… ఇది రజినీ పొలిటికల్ ఎంట్రీకి చిన్న సాంపిల్ ఏమో అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. హిట్, ఫ్లాప్ అనేది పక్కన పెడితే ‘బాబా’ మూవీ కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్‌తో పవర్ ప్యాక్డ్‌గా ఉంటుంది. అందుకే తలైవర్ అభిమానులు రెండు దశాబ్దాల తర్వాత కూడా థియేటర్స్ లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • baba
  • Baba Movie
  • Baba Re Release
  • Baba Re Release Collections
  • Baba Reviews

తాజావార్తలు

  • Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions