Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rajamouli And Koratalasiva Are To Be A Part Of Evaru Meelo Koteeswarulu Show

ఎన్టీఆర్ షోకు గెస్ట్ గా రాజమౌళి, కొరటాల

Published Date :September 17, 2021 , 8:53 am
By Prakash
ఎన్టీఆర్ షోకు గెస్ట్ గా రాజమౌళి, కొరటాల
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరుడు” ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. తొలివారం అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో ఎన్టీఆర్ మ్యాజిక్ కారణంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటోంది. అప్పుడే షో మొదలై మూడు వారాలు గడిచిపోయింది. అయితే గత కొన్ని రోజుల “ఎవరు మీలో కోటీశ్వరుడు” షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోలో రాజమౌళి కన్పించాడు. ఆ పిక్స్ వైరల్ అవ్వడంతో రాజమౌళి ఈ షోకు అతిథిగా విచ్చేస్తారని అన్నారు. కానీ మూడు వారాలు గడిచిపోయినా ఆయన మాత్రం షోలో కన్పించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ షోలో పాల్గొన్నారట.

Read also : ప్రకృతికి దగ్గరగా ప్రభాస్… సన్‌రూఫ్ వానిటీ వాన్

ఆ ఎపిసోడ్ సోమవారం ప్రారంభం అవుతుంది. ఇక రాజమౌళితో పాటు మరో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా హాట్ సీట్లో కూర్చోనున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ ఇద్దరు దర్శకులతోనూ ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్నారు. రాజమౌళితో “ఆర్ఆర్ఆర్”, కొరటాలతో “ఎన్టీఆర్ 30”. ఈ ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో రాజమౌళి “ఆర్ఆర్ఆర్” గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • EMK
  • Evaru Meelo Koteeswarulu
  • ntr
  • NTR 30
  • rajamouli

తాజావార్తలు

  • Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..

  • Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

  • Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ

  • UK Visa: బ్రిటన్ బాదుడు.. భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు

  • Hyderabad: షాకింగ్.. నగరంలో మూత పడుతున్న పెట్రోల్ బంకులు!

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions