“సలార్” అప్డేట్ : రేపు “రాజమన్నార్” రాబోతున్నాడు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“సలార్” సినిమా ప్రమోషన్‌లను స్టార్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి అప్డేట్ వచ్చింది. సినిమాలో నుంచి “రాజమన్నార్” అనే పాత్రను రేపు ఉదయం 10:30 గంటలకు పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో “రాజమన్నార్” ఎవరో ఊహించడం ప్రారంభించారు. కొంతమంది అది జగపతి బాబు పాత్ర అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే… “సలార్”లో మేజర్ షూటింగ్ పూర్తయింది. ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌పై పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసాడు. ఆ తర్వాత ప్రధాన జంటపై కొన్ని కీలక సన్నివేశాలు పూర్తయ్యాయి.
Read Also : అప్పాతో మర్చిపోలేని క్షణాలు : రామ్ చరణ్
Also Read
- Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నట'సింహం'
- This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… 'మిస్టర్ మిడిల్ క్లాస్' నుంచి 'జన నాయగన్', 'చెన్నై లవ్ స్టోరీ' వరకు!
- Kannada Stars : యశ్ పాన్ - ఇండియా రేంజ్‌ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
- Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు “సలార్”లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. “సలార్” 14 ఏప్రిల్ 2022 న గ్రాండ్ రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
-
Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నట’సింహం’
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
ట్రెండింగ్
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్‌ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్‌ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!