“సలార్” సినిమా ప్రమోషన్‌లను స్టార్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి అప్డేట్ వచ్చింది. సినిమాలో నుంచి “రాజమన్నార్” అనే పాత్రను రేపు ఉదయం 10:30 గంటలకు పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో &#