Raghu Kunche: నిర్మాతగా కొత్త సినిమా మొదలెట్టిన రఘు కుంచే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghu Kunche New Movie Started as Producer: వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సూర్య ప్రకాష్ వేద దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ AA సినిమాస్ అధినేత ఫణి ముత్యాల , రఘు కుంచే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జగన్ చావలి సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రఘు కుంచే సంగీతాన్ని అందిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఏకధాటిగా చిత్రీకరణను జరపాలని ప్లాన్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!