తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 23న ఉదయం 11 గంటల సమయంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాధే శ్యామ్’ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించింది. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్య పాత్ర మిస్టరీ, ఆసక్తికరమైన హీరో పాత్ర పరిచయం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం “రాధేశ్యామ్” టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ విడుదలై 24 గంటలు గడిచినప్పటికీ జోరు ఏమాత్రం తగ్గలేదు. గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొడుతూ దూసుకెళ్తోంది.
Read Also : “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్ రోల్… హింట్ ఇచ్చిన చిత్రబృందం
Also Read
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
తాజాగా “రాధేశ్యామ్” 50 మిలియన్ల వ్యూస్ ను దాటేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఫీట్ సాధించడానికి ‘రాధేశ్యామ్’కు 25 గంటల 35 నిముషాలు పట్టింది. ఈ రికార్డును సాధించడానికి “అఖండ”కు 16 రోజులు పట్టగా, అల్లు అర్జున్ “పుష్ప”కు 20 రోజులు పట్టింది. మరోవైపు 24 గంటల్లో మోస్ట్ వ్యూస్ పొందిన చిత్రంగా టాలీవుడ్ లోనే టాప్ ప్లేస్ లో చేరిపోయింది “రాధేశ్యామ్” టీజర్. “రాధేశ్యామ్” రాకముందు ఒక లెక్కా… వచ్చాక ఒక లెక్క… అన్నట్టుగా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసుకుంటూ టాలీవుడ్ చరిత్రలో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. విడుదలైన 20 గంటల్లోనే ‘రాధే శ్యామ్’ తెలుగు టీజర్ యూట్యూబ్‌లో 35 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని సాధించింది. అర మిలియన్‌కు పైగా లైక్స్ వచ్చాయి.
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?