Yodha OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాశిఖన్నా యాక్షన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేసుకుంటూ వస్తుంది.. ఇటీవల నటించిన భారీ యాక్షన్ మూవీ యోధ.. థియేటర్లలో రిలీజ్ అయి నలభై రోజులు అయ్యింది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది..శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. సరికొత్తగా వచ్చిన ఈ కథ ప్రేక్షకులను అలరించలేక పోయింది… దాంతో ఇప్పుడు ఇక్కడ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన యోధ లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించాడు. రాశీఖన్నాతో పాటు దిశాపటానీ హీరోయిన్లుగా కనిపించారు. భారీ బడ్జెట్‌తో కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు చాలా రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఇక్కడ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ సినిమా కథ విషయానికొస్తే.. దేశంను నాశనం చెయ్యాలని టెర్రరిస్ట్‌లు చేస్తోన్న కుట్రలను అడ్డుకునేందుకు ప్రభుత్వం యోధ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు.. ఈ ఫోర్స్ లో లీడ్ గా హీరో నటిస్తాడు.. రాశి ఖన్నా భార్యగా నటిస్తుంది.. టెర్రరిస్ట్‌లు ఒక ఫ్లైట్ ను హైజాక్ చేస్తారు.. ఎలా వారి నుంచి జనాలను రక్షిస్తారు అనేది ఈ సినిమా కథ.. ఈ సినిమా హిట్ అవ్వకున్నా రాశి ఖన్నాకు మాత్రం మంచి పేరును అందించింది. దాంతో మరో రెండు ప్రాజెక్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు