Raashi Khanna: దాని కోసం ఎదురుచూస్తున్న.. హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..
- సినీ పరిశ్రమలో దశాబ్దం పూర్తి చేసుకున్న హీరోయిన్
- ఆ ఇద్దరితో కలిసి నటించాలి అనుకుంటున్నా
- ప్రస్తుతం తమిళంలో 'ది సబర్మతి రిపోర్ట్' మరియు 'తలాఖోన్ మే ఏక్' చిత్రాలలో నటిస్తున్న
- ఆ మూవీ ఎప్పుడు ఎప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raashi Khanna In A Recent Interview: సినీ పరిశ్రమలో దశాబ్దం పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశి ఖన్నా. 2014లో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన “ఊహలు గుసగుసలాడే” అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా రాశికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత వరుస ఆఫర్లతో కెరీర్ లో దోసుకుపోతూ తక్కువ టైంలోనే స్టార్స్ అందరితో కలిసి పని చేసింది. గత నెలలో సుందర్ సి దర్శకత్వం వహించిన నటి తమన్నా భాటియాతో కలిసి ఆమె చివరిగా హారర్ చిత్రం ‘అరణ్మనై 4’లో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ‘ది సబర్మతి రిపోర్ట్’ మరియు ‘తలాఖోన్ మే ఏక్’ వంటి పెద్ద చిత్రాలు నటిస్తుంది. తెలుగులో ‘తెలుసు కదా’ అనే సినిమా కూడా చేస్తుంది. రేసెంటుగా తమిళనాడులో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన నటిస్తున్న”ది సబర్మతి రిపోర్ట్” గురించి మాట్లాడుతూ
Also Read; Rukmini Vasant: నటిగా కాకపోతే టీచర్‌గా ఎదగాలనుకున్న.. క్రేజీ కన్నడ హీరోయిన్!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తొలిసారిగా నటుడు విక్రాంత్ మాస్సే సరసన నటిస్తునని, డ్రామా థ్రిల్లర్ 2002లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథగా తెరకెక్కనుంది అని రాశి చెప్పుకొచ్చింది. అలానే తాను కలిసి నటించాలనుకుంటున్న నటీనటుల గురించి మాట్లాడుతూ, రాశి ఇలా చెప్పింది: “నేను నిజంగా మహేష్ బాబుతో కలిసి పని చేయాలనుకుంటున్నాను. నేను ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. మేము తెరపై అద్భుతంగా కనిపిస్తామని నేను భావిస్తున్నాను. అలానే “ప్రభాస్‌తో కూడా కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టం అని తెలిపింది”. అతను గొప్ప పని చేస్తున్నాడు. నేను “కల్కి 2898 AD” ట్రైలర్‌ని చూసాను నాకు చాలా నచ్చింది. ఆ మూవీ ఎప్పుడు ఎప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అని దాని కోసం ఎదురు చూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?