NTV Telugu Site icon

Raashi Khanna: అద్దం ముందు అమ్మడి ఎద అందాల ఆరబోత.. హీటెక్కిస్తోందే

Raashi

Raashi

Raashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బొద్దు భామ రాశీ కన్నా. మొదటి సినిమాతోనే టాలీవుడ్ కుర్రకారు హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఈ భామ.. ఆ తరువాత కుర్ర హీరోల సరసన నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన మెప్పించినా అమ్మడికి స్టార్ హీరోయిన్ అనే హోదా మాత్రం రాలేదు. ఇక టాలీవుడ్ ను తో పాటు కోలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ తన సత్తా చూపించింది.. అక్కడ కూడా అంతంత మాత్రంగానే అమ్మడి పేరు పలికింది. ఇక ఇవేమి కాదు ఇక్కడ అక్కడ అయిపోయింది.. ఈసారి బాలీవుడ్ లో ట్రై చేద్దామని అడుగుపెట్టింది. రుద్ర అనే సిరీస్ తో అజయ్ దేవగణ్ సరసన నటించింది. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. కానీ, ఈ ఏడాదిలో రిలీజ్ అయిన ఫర్జీ వెబ్ సిరీస్ అమ్మడికి కూసింత ఓదార్పు కలిగించింది. ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో షాహిద్ సరసన రాశీ రెచ్చిపోయింది.

Tollywood: ఒడిశా రైలు ప్రమాదం.. తల్లడిల్లుతున్న టాలీవుడ్

ఇక ఈ విజయంతో రాశీలో కొత్త జోష్ కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక సోషల్ మీడియా లో అమ్మడి అందాల ఆరబోత అయితే వేరే లెవెల్.. అంతకుముందు కొంచెం ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ.. బక్కచిక్కి స్లిమ్ గా తయారయ్యింది. దీంతో అందాల ఆరబోత మీతిమీరిపోయింది. తాజాగా రాశీ.. అద్దం ముందు దిగిన ఒక సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అమ్మడి ఎద అందాల ఆరబోత మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. స్లీవ్ లెస్ వైలెట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో రాశీ అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ముందు ముందు ఈ చిన్నది బాలీవుడ్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.

Show comments