Raashii Khanna : టాలెంటెడ్ బ్యూటీ రాశీఖన్నా ఎప్పుడూ తన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో తన ఎలిగెంట్ లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఫ్యాషన్ సెన్స్‌కి పేరుగాంచిన రాశీ.. ప్రతి సారి కొత్తగా, క్లాస్‌గా కనిపిస్తూ దుమ్ములేపుతోంది.
Read Also : Vijay- Rashmika : విజయ్-రష్మిక.. ఇప్పటికైనా నిజం చెప్పేస్తారా..?
ఈ లేటెస్ట్ ఫోటోలు చూసిన అభిమానులు కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. వయసు పెరుగుతున్నా సరే రాశిఖన్నా అందం మాత్రం అస్సలు తగ్గట్లేదని అంటున్నారు. నెటిజన్లు ఆమె ఫొటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలతో పాటు ఫోటోషూట్స్‌లోనూ రాశీఖన్నా తన సొగసును, కాన్ఫిడెన్స్‌ను ఎప్పుడూ టాప్‌లో నిలుస్తోందని అంటున్నారు.
Read Also : Kantha : దుల్కర్ సల్మాన్ కాంత మూవీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ ఫిక్స్
