భారీ ధరకు అమ్ముడైన “పుష్ప” శాటిలైట్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” విడుదలకు ఇంకా ఒక నెల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. రష్మిక ఆయనతో మొదటిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ లో అల్లు అర్జున్ లుక్స్, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పలు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పాటలు హైలైట్‌గా ఉండబోతున్నాయి. ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ‘పుష్ప’ ప్రమోషన్లు, ప్రీ-రిలీజ్ బిజినెస్ ఊపందుకున్నాయి. ఈ యాక్షన్ డ్రామా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తాజా సమాచారం.
Read Also : ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ ఎవరికంటే…
Also Read
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి... ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 6.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మలయాళ రైట్స్ ను ఏషియా నెట్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ‘పుష్ప’ను విడుదల చేయనున్న అన్ని భాషల్లో శాటిలైట్ డీల్ ముగిసింది. ఇక ఇప్పటికే హిందీ వెర్షన్ రిలీజ్ సమస్య కూడా తీరిపోయింది. ‘పుష్ప’ను హిందీ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లలో విడుదల చేయడానికి అంగీకరించారు. డిసెంబర్ 17న ‘పుష్ప’ను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు చాలా ఆతృతగా ఉన్నారు.
తాజావార్తలు
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి