Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Psychological Thriller Lady Oriented Movie

Psychological Thriller : రాజమౌళి లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్ట్..!

Published Date :April 23, 2022 , 4:05 pm
By Subbarao N
Psychological Thriller : రాజమౌళి లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్ట్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసిన ట్రిపుల్ ఆర్.. కేజీఎఫ్ 2 విడుదల తర్వాత కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు దాటి.. 5వ వారంలోకి అడుగుపెట్టేసింది. దాంతో ఆర్ఆర్ఆర్ మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ట్రిపుల్ ఆర్ ఏకంగా 1100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. బాహుబలి2 తరువాత ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమాగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇలా వరుసగా రెండు సినిమాలు వెయ్యి కోట్లు కొల్లగొట్టిన దర్శకుడిగా రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేశారు. దాంతో బాహుబలి తర్వాత రాజమౌళి స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది ట్రిపుల్ ఆర్.

Watch Acharya Pre release Event Live :

ఈ నేపథ్యంలో జక్కన్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి నిత్యం ఆరా తీస్తునే ఉన్నారు జనాలు. రాజమౌళి కూడా ఇప్పటికే మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నానని ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. అయితే తాజాగా రాజమౌళి ఓ చిట్ చాట్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ట్రిపుల్ ఆర్‌ మూవీతో పాటు.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా హింట్ ఇచ్చాడు. అందులోభాగంగా.. తన మైండ్‌లో రెండు లేడీ ఓరియెంటేడ్ కథలు కూడా ఉన్నాయని వెల్లడించాడు. ఏ సమయంలోనైనా నా మైండ్‌లో చాలా స్టోరీ లైన్లు రన్ అవుతుంటాయి. వాటిలో నేను ఏదైనా చేయాలనుకుంటే.. మా నాన్న అప్ డేట్ చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చాడు. దాంతో నేను ఏ సినిమా అనుకుంటే ఆ సినిమా పట్టాలెక్కుతుందని అన్నారు. అంతేకాదు.. లేడీ ఓరియెంటెడ్ కథల్లో రెండు లైన్స్ రెడీగా ఉన్నాయి. వాటిలో ఒకటి కేరళ-కర్ణాటక ప్రాంతానికి చెందిన రాణి అబ్బక్కకు చెందిందని.. రెండోది సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీ అని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఎప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో చెప్పాలేనని చెప్పుకొచ్చాడట. దీంతో రాజమౌళి నుంచి ఫ్యూచర్లో ఓ లేడి ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blockbuster
  • Lady oriented
  • Psychological Thriller
  • rajamouli and Mahesh Babu
  • rajamouli record

తాజావార్తలు

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

  • Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

  • FBI Warns Smartphone Users: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎఫ్‌బీఐ వార్నింగ్..

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions