Raja saab : రాజాసాబ్ రిలీజ్ డేట్ చెప్పేసిన నిర్మాత విశ్వప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.
Also Read : Box office results : అనుకున్నదే జరిగింది.. కూలీ, వార్ 2 ని వెనక్కి నెట్టిన రీజనల్ సినిమా
Also Read
కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొద్దీ రోజులగా రోజుకొక డేట్ ఫినిపిస్తోంది. గత కొద్దీ రోజులుగా అయితే రాజాసాబ్ సంక్రాంతికి వస్తుందని వార్తలు హల్ చల్ చేసాయి. ఈ వార్తలన్నిటికి నిర్మాత విశ్వప్రసాద్ ఒక్కమాటతో ఫుల్ స్టాప్ పెట్టేసారు. తాజాగా హైదరాబాద్ లో ప్రసాద్ మల్టిప్లెక్స్ లో జరిగిన మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ’ రాజాసాబ్ జనవరి 9 న సంక్రాతి కానుకగా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5 న విడుదల కావాల్సిఉంది. కానీ షూటింగ్స్ బంద్ తో పాటు ఇతర కారణాల వలన డిసెంబరు నుండి తప్పుకుని సంక్రాంతి రేస్ లో నిలిచింది. కాగా ఈ సినిమాలోని సాంగ్స్ షూట్ పెండింగ్ ఉంది. VFX విషయంలో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా హై క్వాలితో తెరకెక్కిస్తున్నారు.అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే చాలా సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. రాజాసాబ్ సంక్రాంతి రాకతో ఈ సారి సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా ఉండబోతుంది.
తాజావార్తలు
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్‌టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్‌పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!